UPSC Ranker Success Story
రాణి నువ్వు గ్రేట్ ....తాత పేరు నిలబెట్టావ్ ... మాజీ సీఎం మనుమరాలు అనే గర్వం లేకుండానే ......
UPSC సివిల్స్ పరీక్షల్లో 171 వ ర్యాంక్ సాధిచారు అని తెలుసుకున్న వెంటనే ఆమెను మొదట అభినందించింది డీఎంకే పార్టీ
ఈమె అనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా చేయగలరు .అలాగే ఆమె మాజీ ముఖ్యమంత్రి మనుమరాలు కూడా . అన్నాదురై .... ద్రవిడ కవిగా పేరు తెచ్చుకొని సొంత పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ..., తమిళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులు త్యాగం చేసి ఢిల్లీ పెత్తనాన్ని సవాలు చేసి తమిళుల గుండెల్లో నేటికీ చీరగని ముద్రవేసుకున్నారు ఈయన .
అన్నాదొరై పేరు చెపితే మాకు తిలియదు అని చెప్పే తమిళుడు ఈ భూమ్మీద లేదంటే అది నిజం . అలాంటి మాజీ సీఎం మనుమరాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ (upsc ) పరీక్షల్లో సత్తాచాటుకున్నారు . పేరులోనే కాదు ఈమె చదువుల తల్లి సరస్వతి దగ్గర తాను రాణి అనిపించుకున్నారు . ఈమె పేరే "పృథ్విక రాణి " సక్సెస్ స్టోరీ సీఎం మనుమరాలు అనే గర్వం లేకుండా సామాన్యురాలుగా .....
పృథ్వీక రాణి ... చిన్నపటి నుంచి చాలా కస్టపడి చదివారు . ఎక్కడా తాను మాజీ సీఎం మనుమరాలు అనే గర్వ పడకుండా సామాన్య ప్రజలతో కలిసిపోయారు ఈమె . పృథ్వీక రాణి మొట్ట మొదటి సారి ప్రయత్నం లోనే ups సివిల్స పరీక్షలు రాసి ఒకే దెబ్బకు జాతీయ స్థాయిలో 171 వ ర్యాంక్ సాధించారు . IAS అధికారి కావడానికి పృథ్వీక రాణికి మంచి అవకాశం ఉన్న ....., ఆమె మాత్రం IFS అధికారిగా ఎంపిక చేసుకున్నారు .
తమిళనాడు ముఖ్యమంత్రి "ఎంకే . స్టాలిన్" ప్రత్యేకంగా .......
అమ్మా పృథ్వీక రాణి నువ్వు గ్రేట్ అంటూ ... UPSC సివిల్స్ పరీక్షల్లో 171 వ ర్యాంక్ సాధిచారు అని తెలుసుకున్న వెంటనే ఆమెను మొదట అభినందించింది డీఎంకే పార్టీ చీఫ్ , తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే .స్టాలీన్ . తమిళ ప్రజలు ప్రాణాలతో ఉన్నంత వరకు అన్నాదొరైని మరిచిపోరని , అలాగే నిన్ను కూడా తమిళ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారు అని , మీ తాత లాగా నువ్ ప్రజాసేవకు అంకితం కావాలని మాజీ సీఎం మనుమరాలు పృథ్వీక రాణిని ఈయన అభినందించారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి