ల్యాబ్ నుంచి వయాగ్రా ఇంజెక్షన్ - కోరికలతో రోడ్డెక్కిన యువకులు
చైనా(వుహాన్)లో కలకలం:ల్యాబ్ నుంచి "వయాగ్రా"ఇంజెక్షన్ చేసిన దోమలు లీక్...కోరికలతో రోడ్డెక్కిన యువకులు,వృద్ధులు..అసలు ఏం జరిగింది అంటే....!
వేలకొలది దోమలు ల్యాబ్ నుంచి బయటపడ్డాయి...
చైనా(వుహాన్) ల్యాబ్ లో కలకలం: ల్యాబ్ లో వయాగ్రా ఇంజెక్షన్ చేసిన దోమలు లీక్...! కోరికలతో రోడ్డెక్కిన యువకులు,వృద్ధులు..అసలు ఏం జరిగింది అంటే...
వుహాన్ లో చేసిన సరికొత్త పరిశోధనలు మళ్ళీ బెడిసికొట్టాయి, వయాగ్రా ఇంజెక్షన్ చేసిన కొన్ని వేలకొలది దోమలు ల్యాబ్ నుంచి బయటపడ్డాయి...ఓ పరిశోధకుడు నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా ...ఆ దోమల ప్రభావంతో విపరీత అనార్ధాలు చోటు చేసుకున్నాయి.అవి కుట్టిన వాళ్లు కోరికలు పుట్టి యువకులు నుంచి ముసలి వాళ్ళు దాకా లైంగిక కోరికలతో రగిలిపోతున్నారు.మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు.
వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది "వుహాన్ కెచ్‌లీ "ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్.
ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ "డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్" భయపడుతున్నారని "వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్" అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్ యొక్క నివేదిక, “వయాగ్రాతో టీకాలు వేయబడిన వేలాది జన్యుపరంగా మార్పు చెందిన దోమలు చైనాలోని వుహాన్‌లోని హై-సెక్యూరిటీ లేబొరేటరీ నుండి తప్పించుకున్నాయి” అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అనేక మంది వినియోగదారులు ట్విట్టర్లో కథనాన్ని పంచుకున్నారు. ఇంకా, Alt News దాని WhatsApp హెల్ప్‌లైన్ (76000 11160) మరియు మొబైల్ అప్లికేషన్లో అనేక ధృవీకరణ అభ్యర్థనలను అందుకుంది.
One more shock from China.
Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g
— किसान 🇮🇳 (@WadheshT) click link
మరిన్ని విషియాల కోసం ఫాలో చేయండి ఫ్రెండ్స్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి