భారత దేశంలో 185 ఏళ్ల పోస్ట్ బాక్సకి ఇక సెలవు ...గ్రామీణ ప్రాతాల్లో ఉండేవారికి కాస్త ఇబ్బంది...!!!
కేద్రం తీసుకున్న నిర్ణయంతో అనుభవాలను ,అనుభూతులను మిగల్చనున్న పోస్ట్ బాక్స్ ....?
రిజిస్టర్ పోస్ట్..... స్పీడ్ పోస్ట్ తో విలీనం.
185 సవంత్సరాల చరిత్ర కలిగిన పోస్ట్ బాక్సలను భారత తపాలా శాఖ సెప్టెంబర్ 1 ,2025 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది ,ఇకపై లేఖలు ,రిజస్టర్ పోస్ట్లు ,శుభాకాంక్షలు అన్నీ స్పీడ్ పోస్ట్ ధ్వారా మాత్రమే పంపొచ్చును .
నిర్ణయం ప్రధాన అంశాలు :
📮 పోస్ట్ బాక్సలకు తాళం వేసే నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది .
📮 పురాతన పోస్ట్ బాక్సలు 185 సవంత్సరాల సేవ అనంతరం ఇక ప్రయోగం లో ఉండవు .
📮 పోస్ట్ కార్యాలయాలు మాత్రం యధావిధిగా పాయించేస్తునే ఉంటాయి .
సాంకేతిక ప్రభావం :
📮 వాట్సాప్ ,ఇమెయిల్ వంటి డిజిటల్ మార్గాల వల్ల పోస్ట్ బాక్స్ వినియోగం బాగా తగ్గింది .
📮 స్పీడ్ పోస్ట్ సేవలు ను ప్రాధాన్యత గ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది .
కొత్త విధానం లో లేఖల పంపకాలు:
📮 లేఖలు ,రిజిస్టర్ పోస్ట్లు ,శుభాకాక్షలు ఇతర డక్యుమెంట్లు నేరుగా "తపాలా కార్యాలయాల్లో' ను లేదా "వాయు సేవలు " ద్వారా గమ్య స్థానం చేరుతాయి .
📮రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ తో విలీనం .
📮 పోస్ట్ బాక్సల సిస్టం పూర్తిగా నిలిపివేయడం జరిగింది .
సారాంశం :
📮 చరిత్రగా నిలిచినా పోస్ట్ బాక్స్ విధానం నేటితో ముగిసింది . నూతన కాల టెక్నాలజీ కి తగ్గట్టుగా తపాలా శాఖ సేవల్లో మార్పులు జరిగాయి ,జరుగుతున్నాయి .
📌పోస్ట్ బాక్స్ తో మీకు ఉన్న అనుబంధం ఏంటి ?..మీ చివరి ఉత్తరం ఎప్పుడు అందుకున్నావారు ?
📮📮📮📮📮📮📮📮
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి