NTR Trust Gest 2023 - ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి స్కాలర్ షిప్
టెన్త్ చదువుతున్న బాలికలకు ఎన్టీఆర్ ట్రస్ట్ శుభవార్త చెప్పింది.
ప్రతిభావంతులైన విద్యార్థులను స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటన విడుదల చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి స్కాలర్ షిప్ ... ధరకాస్తుకి మరికొన్ని రోజులే ఛాన్స్
టెన్త్ చదువుతున్న బాలికలకు ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థులను స్కాలర్ షిప్ (Scholarship) అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటన విడుదల చేశారు. NTR Trust Gest 2023కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. www.ntrtrust.org వెబ్ సైట్లో 11.11.2022 తేదీ నుంచి 30.11.2022 వరకు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఎనిమిదేళ్లగా ఎన్టీఆర్ విద్యాసంస్థలు ప్రతిష్టాత్మకంగా జీఈఎస్‌టీని (Girls Education Scholarship Test (GEST-2023) నిర్వహిస్తున్నారు. నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీఈఎస్‌టీ-2023 ని ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలియచేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందించనున్నట్లు వివరించారు.
మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు.. తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు స్కాలర్ షిప్ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఇతర పూర్తి వివరాలకు 7660002627, 7660002628 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Scholarship Name | NTR Trust Scholarship 2022 |
---|---|
Title | NTR Trust Girl Education Merit Scholarship Test 2022 |
Subject | NTR Trust has released GEST 2022 notification |
Category | Scholarship |
Last date to apply | 11 to 30-11-2022 |
Scholarship Test date | 04-12-2022 |
website | https://ntrtrust.org/ntr-gest-scholarship/ |
- అర్హత: మార్చి 2022లో AP మరియు తెలంగాణ నుండి X స్టాండర్డ్ బోర్డ్ పరీక్షలు రాయబోతున్న అమ్మాయిలు
- స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు రూ. 5,000/- మెరిట్ స్కాలర్‌షిప్
- మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష సరళి: ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు), గరిష్టం. మార్కులు: 100, వ్యవధి: 2 గంటలు
పరీక్షా సరళి:
ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు), గరిష్టం. మార్కులు: 100, వ్యవధి: 2 గంటలు, ప్రశ్నపత్రం ఆంగ్లంలో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు. OMR షీట్‌లో సమాధానాలను గుర్తించడానికి విద్యార్థులు పరీక్ష కోసం బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ & రైటింగ్ ప్యాడ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
Subject | Marks |
---|---|
Mathematics | 20 Marks |
Science | 20 Marks |
Social Studies | 20 Marks |
English | 20 Marks |
Others (Current Affairs, GK, Reasoning) | 20 Marks |
ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు ntrtrust.orgలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి, అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన సమాచారంతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
How to Fill the NTRT GEST Application Form?
Please fill the below form with proper attention. * Required
- విద్యార్థి వివరాలు:(దయచేసి విద్యార్థి వివరాలను నమోదు చేయండి)
- విద్యార్థి పేరు: *(మొదటి పేరు, చివరి పేరు, ఉదా. రాజు మధన)
- పుట్టిన తేదీ: * (MM/DD/YYYY)
- పాఠశాల పేరు & చిరునామా: * (దయచేసి పాఠశాల వివరాలను నమోదు చేయండి)
- తండ్రి పేరు: * (మొదటి పేరు, ఇంటి పేరు, ఉదా. రాము మధన)
- వృత్తి: * (దయచేసి ఏదైనా ఉద్యోగం, వ్యాపారం నమోదు చేయండి)
- తల్లి పేరు: * (మొదటి పేరు, చివరి పేరు, ఉదా. లక్ష్మి మధన)
- వృత్తి: * (దయచేసి ఏదైనా ఉద్యోగం, వ్యాపారం నమోదు చేయండి)
- మొబైల్ నంబర్: * (దయచేసి చెల్లుబాటు అయ్యే 10 అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి)
- ఇ-మెయిల్: (కమ్యూనికేషన్ల కోసం ఇ-మెయిల్ ఐడిని నమోదు చేయండి)
- కరస్పాండెన్స్ చిరునామా: * (దయచేసి తదుపరి కమ్యూనికేషన్ కోసం చెల్లుబాటు అయ్యే చిరునామాను నమోదు చేయండి)
- సమర్పించు (సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి)
- :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
- ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి: 1997లో స్థాపించబడిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లో సామాజిక-ఆర్థిక మార్పును తీసుకురావడంలో ముందంజలో ఉంది. ఇది నిరుపేదలు వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది, ఆరోగ్యం మరియు భద్రతను కాపాడుతుంది మరియు పేదరికం మరియు అన్యాయానికి సంబంధించిన సందర్భాలను తగ్గిస్తుంది.
- Important Dates:
- Submission Online Application Starts from: 11-11-2022.
- Last date for Submission of Application Form: 30-11-2022.
- Hall ticket download from 01-12-2022.
- NTR Trust GEST Exam Date: 04-12-2022.
- NTR Trust Girl Education Merit Scholarship Test
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి