ఆస్త్రీలియాలో చాయ్ వాలా
Success Story : ఆస్త్రీలియాలో చాయ్ వాలాగా మారిన నెల్లూరు జిల్లా యువకుడు ..... అతని సంపాదన ఎన్ని కోట్లో తెలుసా.... ?
గెలిచే సత్తా ఉన్న వాడికి ఎక్కడికి వెళ్లిన విజయం స్వాగతం పలుకుతుంది . నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ యువకుడు చదువుకునేందుకు ఆస్ట్రిలియ వెళ్లి చాయ్ వాలాగా మారాడు . అక్కడే తన తలరాతను మార్చుకున్నాడు . సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా మారిపోయాడు .
భారతీయలు ఎక్కువగా ఉండే మెల్బోర్న్ నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్టులోని ఎలిజిబెత్ వీధిలో డ్రాపౌట్ ఛాయ్ వాలా అనే టీ కొట్టు మెల్ బోర్న్ సిటీ తేనేటి విందుకు బాగా ఫేమస్ . ఒకటి , రెండు కాదు చాలా ఫేమస్ టీ షాపులు ఆ ప్రాంతం లో ఉన్నప్పటి కి సంజిత్ వెనకడుగు వేయకుండా భారత దేశం లో బాంబే కటింగ్ చాయ్ , మసాలా ఛాయ్ ,అల్లం టీ ,గ్రీన్ టీ ,ఎలా ఫేమస్సో అదే విధం గా అక్కడ కూడా వాటిని పరిచయం చేసాడు సంజిత్ .
అంతేకాకుండా ఫ్యూజన్ గ్రీన్ టీ , ఛాయాపుచినో వంటి పేర్లతో ప్రవాసభారతీయులను ఆకట్టుకునేలా ఇండియన్ " టీ " ను ఆస్ట్రేలియా వాసులకు పరిచయం చేసాడు .
భారతీయ టీ రుచి మరిగిన ఇండియన్ నుంచి టీ పొడిని మెల్బోర్న్ కి ఇంపోర్ట్ చేసుకున్నాడు. టీ వ్యాపారం పెట్టిన సంజిత్ అనుకోకుండా చాయ్ వాలా అయ్యాడు . అతి తక్కువ కాలంలోనే అనుకోనంత డబ్బు సంపాదించాడు . జీవితం లో ఎలాగో స్థిరపడాలనే ఆలోచనతో చాయ్ వాల , టీ కొట్టు పెట్టిన సవంత్సరం లోనే ఏడాది డ్రాపౌట్ చాయ్ వాలా షాప్ మిలియన్ ఆస్ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది .
అందుకే ఇప్పుడు తన లాగా లక్షలు పోసి చదువుకోవడం లో విఫలమైతే .... జీవితాన్ని ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో తనలా చాయ్ వాలాగా మారితే తప్పేంటని యువతకు సూచిస్తున్నాడు .
🍵
రిప్లయితొలగించండిSuperb
రిప్లయితొలగించండి