Breaking

23, నవంబర్ 2022, బుధవారం

(1700 సవంత్సరాల సంస్కృతి ) భూగర్భ సమాధులు - ఈజిప్టు నౌకా నగరం అలెగ్జాoడ్రియా

భూగర్భ సమాధులు  - అలెగ్జాoడ్రియా 

అలెగ్జాండ్రియా - ఉపరితలం క్రింద చాలా లోతుగా ఉంది, ఈజిప్ట్ యొక్క ఉత్తర తీర నగరమైన అలెగ్జాండ్రియాలోని కోమ్ ఎల్-షోకాఫా యొక్క కాటాకాంబ్స్ బహుశా క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్ స్థాపించిన నగరం యొక్క సంస్కృతి, నాగరికత మరియు చరిత్ర యొక్క అత్యంత ప్రాతినిధ్య ప్రదేశం.

రెండవ శతాబ్దం ADలో నిర్మించబడిందని నమ్ముతారు, సమాధుల నిర్మాణం, వాటి గూళ్లు క్రమబద్ధీకరించబడిన విధానం మరియు వాటి గోడలపై అలంకరణలు, పురాతన ఈజిప్షియన్, గ్రీకు మరియు రోమన్ నాగరికతల ప్రభావాల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తాయి.

అలెగ్జాండ్రియాకు చెందిన టూర్ గైడ్ గ్లాడిస్ హడ్డాడ్ మాట్లాడుతూ, "ఈ నాగరికతలపై అవగాహన ఉన్నవారు మరియు వాటిలో ప్రతి ఒక్కటి యొక్క నిర్మాణ విశిష్టత గురించి అవగాహన ఉన్నవారు మాత్రమే దీనిని గమనించగలరు. "సంస్కృతులు, నాగరికతలు మరియు నిర్మాణ నిబంధనల యొక్క ఈ మిశ్రమం బహుశా నా దృష్టిలో, అలెగ్జాండ్రియాలో మాత్రమే కాకుండా మొత్తం ఈజిప్ట్‌లోని అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది."

* ఈజిప్టు నౌకా నగరం అలెగ్జాoడ్రియా  
* 1700 సవంత్సరాల సంస్కృతి 
* రోమన్ శిల్పకళా రీతికి అద్దంపట్టే సమాధి 

Catacombs of Kom El Shoqafa - Wikipedia


ఈజిప్ట్ నౌకా నగరం అలెగ్జాడ్రియా ప్రాచీన గ్రీసు  - రోమన్ శిల్ప కళలల కు పుట్టినిల్లు  . 1900 సవంత్సరం లో ఒక గాడిద ఒక గొయ్యిలో ఇరుక్కుపోయి అక్కడి నుండి ఒక విశాలమైన బావిలో పడిపోయింది అంటా .... ఆ గాడిద మరణం 1700 సవత్సరాలు నాటి సంస్కృతి బయటపడటానికి దారి తీసింది . చారిత్రక ఈజిప్టు పోర్టు నగరం అలెగ్జాండ్రియా కింద 16 అడుగుల లోతులో భద్రపర్చిన 2000 సంవత్సరాల నాటి నల్లరాతి శవకోష్టికను శాస్త్రవేత్తలు తెరిచారు. దాదాపు 10 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న కోష్టిక నుంచి మూడు మమ్మీల పుర్రెలు బయటపడ్డాయి. పుర్రెలతో పాటు కోష్టికలోని ఎరుపు రంగు పదార్థం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదార్థం వల్ల మృతదేహాలు అతి వేగంగా కుళ్లిపోయి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.

Sarcophagus Suspected To Be King Alexander Opened In Egypt - Sakshi


అలెగ్జాడ్రియాలో ని కేటకాంబ్స్ అనే ఈ భూగర్భ సమాధులు ప్రపంచ వింతల్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్నాయి . రోమన్ సామ్రాజ్యం లో క్రిస్టియన్ ల సంస్కృతి లో కేటకాంబ్స్ ఒక భాగంగా ఉండేది . మాల్టా , సిసిలీ, లెబనాన్ తదితర ప్రాంతాలలో కూడా కేటకాంబ్స్ కనిపించేవి . 

Catacombs of Kom ash-Shuqqafa - TRIP TO EGYPT

    

 అలెగ్జాడ్రియాలోని కోమల్ షోకాఫా  సైట్ లోని కేటకాంబ్స్ సంప్రదాయం , ఆధునికిత ల సమ్మేళనం . ప్రాచీన ఈజిప్టు మత సంప్రదాయాలను పాటించే ఒక కుటుంబం క్రీ . శ . రెండో శతాబ్దం లో ఈ గుహలోకి 100 అడుగుల కందకాన్ని తవ్వించింది.  గృహాలో ఈజిప్టు దేవతల బొమ్మలు అందం గా చెక్కి ఉన్నయి . రాతి స్థంబాల మీద ముచ్చట ఐన తోరణాలు చెక్కారు . ఆ ప్రదేశం దివ్యత్వం ఉట్టి పడుతూ ఉంటుంది . 

Հնագույն ձեռագրերն ապացուցում են. Ռուսաստանը վամպիրների ծննդավայրն է:  Ռուսական ամենահին գրքերը

అదొక అధివాస్తవిక ప్రపంచం ఎన్నో వందల సవంత్సరాల క్రితం సంభవించిన భూకంపాల వాళ్ళ కేటకాంబ్స్  భూమిలో కూరుకు పోయినట్టు తెలుస్తుంది  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Adbox