సీఎం కిసాన్ పొందే రైతులకు మరో గుడ్ న్యూస్
PM KISAN: సీఎం కిసాన్ పొందే రైతులకు మరో గుడ్ న్యూస్ ..
ఎలాంటి ష్యూరిటీ లేకుండా బ్యాంకు రుణం...వెంటనే దరఖాస్తు చేయండిలా.
సీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద కేద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాది కి మూడు విడతలగా రూ.2 వేల చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే.
సీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.ఈ పథకం కింద కేద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాది కి మూడు విడతలగా రూ.2 వేల చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే 12 వ విడత కింద రూ 2 వేలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది మోదీ ప్రభుత్వం. ఈ డబ్బులు జమ చేయడానికి ముందుగానే రైతులకు మరో శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
సీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ది దారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) సౌకర్యాన్ని ప్రకటించటం జరిగింది. మీరు ఈ పథకంతో అనుబంధించబడి ఉంటే , మీరు కూడా KCC ప్రయోజనాన్ని పొందటానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యంతో రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు పొందడం సులభం అవుతుంది. దీంతో ఎక్కువ రేట్లకు రుణాలు తీసుకోకుండా విముక్తి లభిస్తుంది.
రైతులు క్రెడిట్ కార్డ్ సహాయంతో మరేదైనా చిరు చిరు వ్యాపారాన్ని, ఉపాధి,అవకాశాన్ని ప్రారంభించుకోవచ్చు .ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని నెరవేర్చకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు ధ్వారా రైతులకు ఆర్ధిక చేయూత అందించి వారిని ఆర్ధికంగా బలోపితం చేసేందుకు ప్రయత్నిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి ?
కేద్రం ప్రభుత్వం రైతులకు చాలా తక్కువ ధరలకు రుణాలు అందిస్తుంది.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులతో పాటు , అర్హులైన రైతులు మాత్రమే దాని నుంచి ప్రయోజనం పొందుతారు.కిసాన్ క్రెడిట్ కార్డ్ ధ్వారా , మీరు పంటకు సంబంధించిన ఖర్చులకు ఆ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు విత్తనాలు, ఎరువులు, యంత్రాలు మొదలైన వాటి కోసం డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.
మీకు రుణం ఎంత వస్తుంది ?
కిసాన్ క్రెడిట్ కార్డు ధ్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందచేస్తున్నారు. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన విషియం ఏమిటంటే ..ఈ లోన్ కింద రూ.1.60 లక్షల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణ లభిస్తుంది. అదే సమయంలో రైతులు 3 సవంత్సరాలలో ఈ పథకం నుంచి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటుపై ప్రభుత్వం నుంచి 2 శాతం తగ్గింపు కూడా ఉంది. దీంతో 9 శాతానికి బదులుగా , 7 శాతం మాత్రమే వడ్డీ చెల్లించవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి ?
మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క లబ్ధిదారు అయితే..ఏదైనా బ్యాంకును సందర్శించడం ధ్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు బ్యాంకులో ఒక ఫారమ్ నింపాలి. దీంతో పాటు పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలును కూడా అక్కడ సమరపంచాల్సి ఉంటది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ,మీకు ఆధార్ కార్డు , పాన్ కార్డు ,డ్రైవింగ్ లైసెన్స్ , మరియు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్ లు అవసరం. ఫామ్ ను పూరించిన తర్వాత బ్యాంకు మీ పత్రాలు ధృవీకరిస్తుంది. ఆ తరువాత మీకు రుణం లభిస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి