నా పెంపుడు "పులులను" రక్షించండి
నా పెంపుడు "పులులను" రక్షించండి...... ? కేద్రానికి తణుకు వైద్యుడు విన్నపం....
అవి ఉక్రెయిన్ లో చిక్కుకుపోయాయి.......కేంద్రానికి తణుకు వైద్యుడి విన్నపం
అవి ఉక్రెయిన్ లో చిక్కుకుపోయాయి.......కేంద్రానికి తణుకు వైద్యుడి విన్నపం
లండన్ : ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు కి చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ ...ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తన రెండు పెంపుడు పులులను రక్షించాలి అని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ లో "లోహన్క్స్ " ప్రాతంలో ఉన్న ఓ ఆసుపత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్నారు. యుద్ధం మొదలయ్యాక పోలెండ్ కు వలసవెళ్లారు. ఉక్రెయిన్ లో ఉన్నప్పుడు "కీవ్ జూ" నుంచి రెండు పులులను సంపదించి వాటిని వాటికి ఏ ఇబ్బంది కలగకుండా అలారుముద్దుగా పెంచుకునేవారు.
లేపార్డ్ మరియు జాగ్వార్ లకు పుట్టిన హైబ్రీడ్ పులికి " యశా " బ్లాక్ పంథార్ కు "సబ్రీనా" అని పేర్లు పెట్టుకొని గత రెండేళ్లుగా పోషిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ లో వీడియో లతో ఆయన జాగ్వార్ కుమారులుగా పేరొందారు.
యుద్ధం కారణంగా అన్ని అమ్ముకుని ,పెంపుడు పులులను ఓ రైతు కి అప్పచెప్పి పోలెండ్ కి వెళ్లిపోయారు. ఇప్పుడు వాటిని ఉక్రెయిన్ నుంచి భారత్ కు లేదా వేరే ఏ దేశానికి అయిన తరలించడానికి సాయం అందించాలి అని కోరుతున్నారు.
ఈ విషియంలో కీవ్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి