HOW TO CHECK YSR RAITHU BHAROSA
HOW TO CHECK YSR RAITHU BHAROSA Beneficiary STATUS CHECKING
Ysr రైతు భరోసా హర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు "వెబ్ పేజీ" చివర్లో ఉన్న రెడ్ కలర్ లింక్ ని క్లిక్ చేసి మీకు కింద చూపించిన విధంగా ఒక "వెబ్ పేజీ" ఓపెన్ అవుతుంది.
పైన చూపిన విధంగా ఓపెన్ ఐన YSR రైతు భరోసా లాగిన్ వెబ్ పేజీలో User Name దగ్గర మీ గ్రామానికి సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రెయేట్ చేసిన User Name , Password దగ్గర అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రెయేట్ చేసిన User Name , Password లని ఎంటర్ చేసి దానికింద ఉన్న బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న Captcha ని కోడ్ ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి.అప్పుడు కింద చూపుతున్న విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది.
పైన చూపించిన విధంగా ఓపెన్ ఐయిన వెబ్ పేజీ లో సెలెక్ట్ విలేజ్ దగ్గర మీ యొక్క విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి.అప్పుడు మీ గ్రామానికి సంబంధించిన టోటల్ రికార్డు లిస్ట్ ఓపెన్ అవుతుంది.
పైన ఇమేజ్ లో చూపిన విధంగా రెడ్ కలర్ యారో మార్క్ చూపుతున్న హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా మీకు అర్హులు & అనర్హులు లిస్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి.👇
పైన ఇమేజ్ లో చూపుతున్న విధంగా Approved అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీ గ్రామానికి సంబంధించిన YSR రైతు భరోసా జాబితా షో కావడం జరుగుతుంది👇
పైన చూపుతున్న అర్హులు జాబితాలో పేరు ఉన్న వారికే వైస్సార్ రైతు భరోసా ఎమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో జమ కావడం జరుగుతుంది.
YSR Rythu Bharosa Beneficiary Status Checking Link:👉 👇
ఆధార్ ఇ-కెవైసి అంటే ఏమిటి?:
గుర్తింపును ధృవీకరించడానికి మీరు మీ KYC డాక్యుమెంట్‌లను అందించాల్సిన అవసరం ఉన్నట్లే, e-KYC అనేది డిజిటల్ ప్రాసెస్‌కు భిన్నంగా ఏమీ లేదు. ఆధార్ ఆధారిత e-KYC అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపు యొక్క కాగితం రహిత ప్రామాణీకరణ ప్రక్రియ, అతని/ఆమె సమ్మతితో నిర్వహించబడుతుంది. ఇందులో ఆధార్ నమోదు ప్రక్రియలో సేకరించిన UIDAI డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ మరియు జనాభా వివరాల ద్వారా ID ధృవీకరణ ఉంటుంది.
అటువంటి డేటా ఇప్పటికే UIDAIచే ధృవీకరించబడింది మరియు అందువల్ల, ఇది విస్తృతమైన వ్రాతపని మరియు ధృవీకరణలలో గడిపిన సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఆధార్‌ను ఉపయోగించడం వలన ID ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, వయస్సు రుజువు మొదలైన వాటి కోసం బహుళ పత్రాలను రూపొందించే అవాంతరాన్ని పరిష్కరిస్తుంది, ఎందుకంటే ఇది అటువంటి సమాచారానికి చెల్లుబాటు అయ్యే సమగ్ర పత్రం.
అటువంటి డేటా ఇప్పటికే UIDAIచే ధృవీకరించబడింది మరియు అందువల్ల, ఇది విస్తృతమైన వ్రాతపని మరియు ధృవీకరణలలో గడిపిన సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఆధార్‌ను ఉపయోగించడం వలన ID ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, వయస్సు రుజువు మొదలైన వాటి కోసం బహుళ పత్రాలను రూపొందించే అవాంతరాన్ని పరిష్కరిస్తుంది, ఎందుకంటే ఇది అటువంటి సమాచారానికి చెల్లుబాటు అయ్యే సమగ్ర పత్రం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి