భోజనం తర్వాత 'సిగిరేట్' తాగే అలవాటు ఉందా
భోజనం చేసిన తర్వాత సిగిరేట్ తాగే అలవాటు ఉందా..! | అయితే శరీరంలో జరిగే మార్పులు ఏంటి...?
భోజనం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి...! | Health Tips In Telugu | Healthy Food
ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విధంగా తినాల్సిందే........!!
Fact Number 2:-మీ కోసం ఈ వీడియో
భోజనం చేసిన వెంటనే ఎటువంటి పళ్ళను తినకూడదు. ఇలా తినడం వల్ల కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలి అనుకునేవారు భోజనానికి 2 గంటల ముందు గాని, తరువాత గాని తింటే మంచిది.
Fact Number 3:-
అలాగే చాలా మంది భోజనం చేసిన వెంటనే టీ, కాఫి లు వంటివి తాగుతారు. ఇలా టీ,కాఫి లు తాగటం వల్ల పెద్ద మొత్తంలో "acid" లు విడుదల అవడం వల్ల ఆహారం జీర్ణం అవడం కష్టం అవుతుంది. కాబట్టి భోజనం చేసిన కొంత సేపటి వరకు టీ, కాఫి లకు దూరంగా ఉంటే మంచిది.
Fact Number 4:-
కొంతమంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. ఇలా చేస్తే రక్తం అంతా చేతులకి,కాళ్ళకి మొత్తం వంటికి పాకి పొట్ట దగ్గర రక్తం తగ్గపోయి జీర్ణపక్రియ నెమ్మదిగా అవుతుంది. దాని వల్ల జీర్ణ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది. దానికన్నా స్నానం చేసిన తరువాత భోజనం చేస్తే చాలా మంచిది.
Fact Number 5:-
భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సారిగా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది, తప్పకుండా పడుకోవాలి అనుకుంటే ఒక 15-20 నిమిషాలు కంటే ఎక్కువగా పడుకోవకుండా ఉంటే మంచిది అని డాక్టర్లు చెపుతున్నారు.
Fact Number 6:-
భోజనం చేసిన వెంటనే బెల్ట్ ను లూస్ చేయకూడదు. దానివల్ల ఆహారం ఎక్కడన్నా ఇరుక్కున్న అది సరిగ్గా జీర్ణం కాదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి follw చేయండి💚💚💚
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి