Breaking

29, ఆగస్టు 2022, సోమవారం

మిమ్మల్ని ఆశ్చర్య పరిచే 10 ఆసక్తికరమైన విషియాలు( Top 10 Interesting Facts In Telugu

Chala Sangathulu: ఈ ప్రపంచంలో ఎన్నో వింత విషయాలుంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. అలాంటి ప్రపంచ నిజాలను తెలుసుకుందాం.!!Facts

Fact No 1:-
మానవ ముక్కు 1 ట్రిలియన్ కంటే ఎక్కువ వాసనలను గుర్తించగలదు.
Fact No 2:- 
"యునైటెడ్ కింగ్ డమ్" ప్రపంచంలోనే అత్యంత సుదిగాలులుకు గురయ్యే దేశం.
Fact No 3:-
ప్రపంచ వ్యాప్తంగా 7500 రకాల వస్తువులపై మికిమౌస్ కనిపిస్తుంది.
Fact No 4:-
"శిశు జననం"వైద్యుడిని "గైనకలాజిస్ట్" అని అంటారు.
Fact No 5:-
జూపిటర్ , వాస్తవానికి మనల్ని రక్షిస్తుంది, దాని గురుత్వాకర్షణ తో మనవైపు వస్తున్న చాలా గ్రహాశాఖలాలను దాని వైపు లాక్కుంటుంది.

Fact No 6:- 
కోడి మనిషి కన్నా 45 నిమిషాలు ముందుగానే వెలుతురుని చూడగలదు. తెల్లవారు జామున క్రమం తప్పకుండా కోళ్లు కూత వేయడానికి కారణం ఇదే.
Fact No 7:-
 మన పాల పుంతలోని నక్షత్రాలు ను Secon కి ఒకటి చొప్పున లెక్కపెట్టడం మొదలు పెడితే పూర్తయ్యే సరికి దాదాపు 3 వేల సవంత్సరాలు పడుతుంది.
Fact No 8:-
చిరుతలు 3 sec లొనే 114 kmPh  వేగాన్ని అందుకో గలవు, ఇది చాలా స్పోర్ట్స్ కార్ల కన్నా వేగంగా ఉంటుంది.
Fact No 9:-
జంతు జాతి అన్నింటిలో ఏనుగులు మాత్రమే దూకాలేనివి జంతువులు.
Fact No 10:- 
మొత్తం ప్రపంచ జనాభా కేవలం "లాస్ ఏంజిల్స్ "లోపల సరిపోతుంది.

నచ్చితే ఫాలో చేయండి ఫ్రెండ్స్👉click video

1 కామెంట్‌:

Adbox