గౌతమ్ అధాని-ప్రపంచ కుబేరుడు
గౌతమ్ అధాని ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతునిగా నిలిచారు.... అంతేకాకుండా ఒక ఆసియా వ్యక్తి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటి సారి...!!
ప్రతి వ్యాపార రంగాలలో అదాని గ్రూప్స్ భారత దేశంలో నాయకత్వ స్థానాన్ని స్థాపించింది.
$137.4 బిలియన్ డాలర్ల సంపధతో, గౌతమ్ అదాని ప్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ ను అధిగమించాడు అక్కడితోనే ఆగకుండా ఇప్పుడు ర్యాకింగ్ లో "US" కి చెందిన "ఏలొన్ మస్క" మరియు "జెఫ్ బెజోన్" లతో పాటు ఉన్నాడు.
ఒకప్పుడు బారతదేశం వెలుపల కొన్ని సవంత్సరాల క్రితం గౌతమ్ అదాని గురించి వినే ఉంటారు.ఇప్పుడు భారతీయ వ్యాాపార వ్యాత్త ,కాాలేజీ డ్రాపౌట్, బొగ్గు,అలాగే వజ్రాల వ్యాపారిిిిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని ప్రపంచంలోని మూడవ అత్యంత సంప్పన్న వ్యక్తిగా ఎదిగాడు.
"బ్ల్యూమ్ బెర్గ్"బిలియనీర్స్ ఇండెక్స్ లో ఒక ఆసియా వ్యక్తి మొదటి 3 స్థానాల్లో కి ప్రవేశించడం ఇదే మొదటి సారి. $137.4 బిలియన్ల సంపదతో మిస్టర్ అదాని ఫ్రాన్స్ కు చెందిన "లూయిస్ విట్టన్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ "ను అధిగమించాడు.
ముఖ్యoశాలు::
◆ లూయిస్ విట్టన్ చైర్మన్ బెర్నార్ట్ ఆర్నాల్ట్ ను అధిగమించి గౌతమ్ అదాని 3 వ స్తానంలో నిలిచారు.
◆ఎలోన్ మస్క్ మరియు జెఫ్ బెజోస్ నికర విలువ ప్రస్తుతం USD 251 బిలియన్ మరియు USD 153 బిలియన్లు.
◆రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మొత్తం 91.9 బిలియన్ డాలర్లతో 11 వ స్థానంలో ఉన్నారు.
ఇప్పుడు ర్యాంకింగులో "U S"కి చెందిన "ఎలోన్ మస్క్"మరియు"జెఫ్ బెజోస్"లతో పోటీగా ఉన్నాడు.అయితే బ్ల్యూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మొత్తం $91.9 బిలియన్ డాలర్ల తో 11 వ స్థానంలో ఉన్నారు.ఇండెక్స్ విషియానికి వస్తే ఇండెక్స్ అనేది ప్రపంచంలోని అత్యంత ధనవంతుల రోజువారీ "ర్యాకింగ్ ". ప్రతి బిలియనీర్ ప్రొఫైల్ పేజీలోని నికర విలువ విశ్లేషణలో లెక్కల గురించి వివరాలు అందించబడ్డాయి.న్యూయార్క్ లో ప్రతి ట్రేడింగ్ రోజు ముగింపులో గణాంకాలు అప్డేట్ అవుతాయి.
మొదటి 2 స్థానాలలో ఉన్న ధనవంతులు యొక్క ఆదాయం"ఎలోన్ మస్క్" USD 251బిలియన్స్, అలాగే "జెఫ్ బెజోస్" USD 153 బిలియన్ల గా ఉంది.
గౌతమ్ అదాని మరియు అదాని గ్రూప్::
అదాని "First Generation Entrepreneur"అంతేకాకుండా అదాని గ్రూప్ శక్తి ,పోర్టులు మరియు లాజిస్టిక్స్, మైనింగ్ మరియు వనరులు, గ్యాస్, డిఫెన్స్, ఎరోస్పేస్ అలాగే ఎయిర్ పోర్టులలో విస్తరించి ఉన్న 7 పబ్లిక్ లిస్టెడ్ ఎoటిటీ లను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రతి వ్యాపార రంగాలలో అదాని గ్రూప్స్ భారత దేశంలో నాయకత్వ స్థానాన్ని స్థాపించింది.
అదాని గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియ టాటా గ్రూప్ తర్వాత భారత దేశంలో 3 వ అతిపెద్ద సంస్థ.
అదాని సంస్థలు గురించి చూస్తే అదాని ఎంటర్ ప్రైజెస్, అదాని గ్రీన్ ఎనర్జీ ,అదాని పోర్ట్స్, మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ ,అదాని పవర్, అదాని టోటల్ గ్యాస్, మరియు అదాని ట్రాన్స్-మిషన్.
ఆవేకాకుండా గత 5 సవంత్సరాలలో ఫ్లాగ్ షిప్ కంపెనీ అదాని ఎంటర్ ప్రైజెస్ విమానాలు,సిమెంట్, కాపర్ రిఫైనింగ్, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, పెట్రోకెమికల్స్ రిఫైనింగ్ ,రోడ్లు మరియు సోలార్ సెల్ తయారీ వంటి నూతన డెవలప్మెంట్ రాంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాకుండా ముందుచూపుతో టెలికాం రంగంలోకి ప్రవేశించాలని "గ్రీన్ హైడ్రోజన్ మరియు విమానాశ్రయాల"వ్యాపారాలను పెంచడానికి బారి ఆలోచనలును కలిగి ఉంది.
సమాజం పట్ల కార్పొరేట్ సామజిక బాధ్యతగా, అదాని గ్రూప్ ముక్యంగా గ్రామిణ భారత దేశంపై దృష్టి సారించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి 60 వేల కోట్లు అందించాలని నిర్ణయించుకుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి