బిడ్డను లాగేసుకున్న జర్మనీ
భారతదేశ తల్లిదండ్రులు నుంచి బిడ్డను లాగేసుకున్న జర్మనీ....పుట్టిన పాపను తమ దేశమే చూసుకుంటది అని వాధన.
అల్లారుముద్దుగా పెంచుకునే తమ బిడ్డను విడిచి ఉండలేమని...........
Click Linkభారతదేశ తల్లిదండ్రులు నుంచి బిడ్డను లాగేసుకున్న జర్మనీ....పుట్టిన పాపను తమ దేశమే చూసుకుంటది అని వాధన.
గుజరాత్ లోని ఓ దంపతులకు జర్మనీలో ఊహించని ఘటన ఎదురైంది. బతుకుదెరువు కోసం జర్మనీకి వెళ్లిన పాపానికి ఏడాదిన్నర వయస్సున్న వారి చిన్నారిని......... అక్కడి ప్రభుత్వం లాగేసుకుంది. మీరు మీ దేశానికి వెళ్లిపోండి. కానీ.....పాప సంరక్షణ బాధ్యతలు మేం చూసుకుంటామంటూ... ఆ పసికందును తల్లి నుంచి వేరు చేసింది జర్మనీ ప్రభుత్వం. అహ్మదాబాద్ లోని ధారాషా దంపతులు.....
2018లో బెర్లిన్ కు పని కోసం వెళ్లారు. అక్కడ వారికి అరీషా అనే ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు........ 7నెలల వయస్సు ఉన్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోగా.... స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆ పాపను డిశ్చార్జి చేశారు. తర్వాత వారికి........ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. watch video
పాపను చెక్ -అప్ కోసం తీసుకురావాలని తెలిపారు. అక్కడ ఉన్న అధికారులు.. ఆ చిన్నారిని తల్లి ఒడి నుంచి తీసుకున్నారు. జర్మనీలో పుట్టిన ఆ పాప బాధ్యత తమదేనంటూ......చిన్నారి అరీషాను ఇవ్వబోమని తేల్చిచెప్పారు.ఈ విషయమై భారత విదేశాంగ శాఖ కలగచేసుకుని పాపను తమకు అప్పజెప్పేలా చర్యలు తీసుకోవాలని చిన్నారి కుటుంబం వేడుకుంటోంది. అల్లారుముద్దుగా పెంచుకునే తమ బిడ్డను విడిచి ఉండలేమని...........
తమకు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి